Dam in Norway Partially Bursts After Days of Heavy Rains | నార్వేలో భారీ వర్షాలకు దెబ్బతిన్న డ్యామ్‍

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by MiAmigo
77 Views
నార్వేలో భారీ వర్షాలకు...ఓ డ్యామ్ పాక్షికంగా దెబ్బతింది. ఆనకట్ట నుంచి నీరు పోటెత్తి...లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు...దక్షిణ నార్వేలోని పర్వత ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఇళ్లు చుట్టూ నీరు చేరి...ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై కొండచరియలు విరిగిపడి...రాకపోకలు నిలిచిపోయాయి. డ్యామ్ లో అంతర్భాగమైన విద్యుత్ కేంద్రం కూడా...నీటిలో మునిగిపోయిందని అధికారులు తెలిపారు. నది వెంబడి నివసిస్తున్న వెయ్యి మందిని...సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. ఓస్లో, ట్రోండ్ హైమ్ నగరాల మధ్య ప్రధాన రాహదారులన్నీ మూసివేశామని...రవాణా శాఖ తెలిపింది. స్వీడన్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. "గోటెబోర్గ్" లోని నౌకాశ్రయం నీట మునిగింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
NORWEGIAN NEWS
Tags
ETV, ETVTelugu, ETV NewsVideo
Commenting disabled.