మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను తన నాటకాలు, వచనాల ద్వారా వినిపించిన నార్వే రచయిత జాన్ ఫోసె ఈ ఏడాది సాహిత్య నోబెల్‌కు ఎంపికయ్యారు. ఆయన తన నాటకాలు, వచన కావ్యాల ద్వారా మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలను వివరించారని
అవార్డును ప్రకటిస్తూ రాయల్ స్వీడిష్ అకాడమీ కొనియాడింది.
ఏడేళ్ల వయసులోనే ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఫోసె చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. ఆ ఘటనే ఆయనలోని రచయితకు స్పూర్తి నింపిందని అకాడమీ గుర్తుచేసింది. తర్వాత సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఫోసె లిటరేచర్‌లో పట్టా అందుకున్నారు. 1983లో రెడ్ , బ్లాక్ పేరుతో తొలి నవలరాసిన ఫోసె మానవ జీవన స్థితిగతులను తన రచనల్లో ప్రధానంగా ప్రస్తావించారు.
వ్యక్తిగత జీవితాల్లో జరిగే రోజువారీ ఘటనలను స్ఫూర్తిగా......... రచనలు చేసే ఫోసె...ఇప్పటివరకు.. నాటకాలు, నవలలు, చిన్న కథలు, పద్యాలు, పిల్లల పుస్తకాలు కలుపుకుని 40వరకు రచనలు చేశారు.నార్వే నుంచి నోబెల్ సాహిత్య అవార్డు అందుకున్న నాలుగో రచయితగా ఫోసె నిలిచారు. 1903, 1920, 1928లో నార్వేకు చెందిన రచయితలు నోబెల్ కు ఎన్నికవగా... 95 ఏళ్ల తర్వాత ఫోసె పురస్కారం అందుకోనున్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/

- Category
- NORWEGIAN NEWS
- Tags
- ETV, ETV Telugu, ETV NewsVideo
Commenting disabled.